APSRTC Launches Chalo APP | ఇక ఆర్టీసీ ప్రయాణం.. మరింత సుఖం!

2020-02-20 1,525

Passengers can book tickets through APSRTC’s ‘Chalo’ App.The prepaid smart card can also be used to purchase bus tickets on the go.
#APSRTC
#ChaloAPP
#Mobileticketing
#AndhraPradesh
#Vijayawada
#AndhraPradesh
#Telugunews
#YSRCP
#breakingnewstoday

ఏపీఎస్‌ఆర్టీసీలో త్వరలో మొబైల్‌ టిక్కెటింగ్‌ అందుబాటులోకి రానుంది. మొబైల్‌ ఫోన్‌ నుంచే నేరుగా బస్సులోనే టిక్కెట్‌ కొనుక్కునే సదుపాయాన్ని ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తోంది. ఇందుకు ‘ఛలో’ అనే ప్రజా రవాణా కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుని ‘ఛలో’ యాప్, ‘ఛలో’ కార్డులను ప్రవేశపెట్టింది.

Videos similaires